Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Boppana Chandrasekhar"
Kevvu Keka (2013)



చిత్రం: కెవ్వు కేక (2013)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: అల్లరి నరేష్  షర్మిల మన్ద్రే
దర్శకత్వం: దేవి ప్రసాద్
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
విడుదల తేది: 19.07.2013



Songs List:



ఎర్రా ఎర్రని దాన పాట సాహిత్యం

 
చిత్రం: కెవ్వు కేక (2013)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  సుద్దాల అశోక్ తేజ 
గానం: హేమచంద్ర , గీతామాధురి 

ఎర్రా ఎర్రని దాన



మొదల్ మొదల్ పాట సాహిత్యం

 
చిత్రం: కెవ్వు కేక (2013)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  శ్రీమణి 
గానం: చిన్ని చరణ్ , రమ్యా బెహ్రా 

మొదల్ మొదల్



హేయ్ బాబు ఓ రాంబాబు  పాట సాహిత్యం

 
చిత్రం: కెవ్వు కేక (2013)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  భీమ్స్ సిసిరోలియో
గానం: సునిధి చౌహన్ , భీమ్స్ సిసిరోలియో , నరేంద్ర, శరణ్

ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి
దిల్లిని గిల్లేసి పోతివో
అ ఢిల్లీకి బైలెల్లి పోతివో..
ఐ వన ఐ వన యూ వన యూ వన
వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ చిమ్మో
చుం చుమ్మ చుమ్మో..

ఓయ్ బాబు.. ఓ రాంబాబు.. ఓరారి ఒరే
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
హాయ్.. ఏయ్ బాబు ఏ రాంబాబు 
బాబు ఓ రాంబాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..

హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..

హా మంచోడు మంచోడివంటె రాంబాబు
నువ్వు మంచం కిందికి దూరినవుర రాంబాబు
ఇంట్లోకి రమ్మంటె నిన్ను రాంబాబు
అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
హా బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాములేవో

హేయ్ తాడిని తన్నే వాడుంటే రాంబాబు
వాడి తలదన్నే టైపు నేను రాంబాబు
తాటాకు సప్పుడ్లు యేల రాంబాబు
నీకు శంకర్‌గిరి మాన్యాలేర రాంబాబు
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితె కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాం రాం రాం రాంరాం రాం రాం రాంబాబు...





రోమియో జూలియట్ పాట సాహిత్యం

 
చిత్రం: కెవ్వు కేక (2013)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  కేదార్నాథ్ 
గానం: రంజిత్, దీప్తి సయోనోర , విజయ్ ప్రకాష్ 

రోమియో జూలియట్ 

Palli Balakrishna Saturday, December 16, 2017
Meda Meedha Abbayi (2017)


చిత్రం: మేడ మీద అబ్బాయి (2017)
సంగీతం: షాన్ రహ్మాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వైకోమ్ విజయలక్ష్మి
నటీనటులు: నరేష్ , నిఖిలా విమల్
దర్శకత్వం: జి. ప్రజీత్
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
విడుదల తేది: 08.09.2017

నోట్లోన వేలు పెడితే
అస్సల్ కోరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తె రాముడు
పనులు చుస్తే కృష్ణుడు
వురికోకడుంటే చాలు
ఈడి లాంటోడు

ఒళ్ళంతా ఎటకారం
బబొయ్ ఎవడండి వీడు
కంట్లోన కారం కొట్టి
కర్చీఫ్ అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు
చూసేదేంటో చెప్పడు
డాక్టర్ గారి చీటీ లాగా
అర్ధమవ్వడు

బిల్డ్ అప్ చూస్తె హై రేంజ్
వీడు తాబేలుకన్నా యమ లేజీ
వీడి వేషాలు అన్ని
వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదోక్క పేజి
లైఫ్ అంటే వీడికి యమ ఈజీ
వీడికేం  నేర్పగలదు కాలేజీ
అరె పాస్ అయితే ఏంటి
ఫెయిల్ అయితే ఏంటి
ఏమి పట్టించుకోడు క్రేజీ

నోట్లోన వేలు పెడితే
అస్సల్ కోరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తె రాముడు
పనులు చుస్తే కృష్ణుడు
వురికోకడుంటే చాలు
ఈడి లాంటోడు

చీమంత కష్టం కూడా
పడలేని బద్దకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు
ఎత్తైన ఎవరెస్ట్
ఆలు లేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం
అన్నట్టుంది అయ్యా బబొయ్
వీడి వాలకం

Palli Balakrishna Thursday, September 14, 2017

Most Recent

Default