చిత్రం: హిడంబ (2023) సంగీతం: వికాస్ బడిస నటీనటులు: అశ్విన్, నందిత శ్వేత దర్శకత్వం: అనీల్ కన్నెగంటి నిర్మాత: శ్రీదార్ గంగపట్నం విడుదల తేది: 20.07.2023
Songs List:
మెమోరీస్ మెమోరీస్ పాట సాహిత్యం
చిత్రం: హిడంబ (2023) సంగీతం: వికాస్ బడిస సాహిత్యం: విరించి పుట్ల గానం: యజిన్ నిజార్, యశస్వి కొండేపూడి మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ అణువణువు బాధే గుండెల్లో గాయం నీదే ప్రేమన్నది పొంగే కన్నీరేగా మరుపన్నది రాదే మనదంటూ లేనే లేదే ప్రేమ ఇక నీడై వెంటాడేగా ఓ చెలీ కధే మారేనుగా జిందగీ ఎదే అయ్యెనుగా నా చెలి కలే ఎగిసెనుగా సంద్రమే నాలోనే పొంగగా (మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్) యే దిల్ హై దేఖ్ రూట హై యే దిల్ హే దేఖ్ టూట హై ఓ సాథియా ఓ సాథియా ఈ బంధం తెంచేసెయ్ యే దిల్ హై దేఖ్ రూట హై యే దిల్ హే దేఖ్ టూట హై ఓ సాథియా ఓ సాథియా నా ప్రాణం తుంచేసెయ్ నా మదిలో నీ మననం సెగలై మనసే కాల్చేస్తుందే నా ఎదలో నీ పిలుపే కదిలే ఆశల్నే కూల్చేస్తుందే, హో ఓ బాధే పెంచే అలలై ముంచే నాలో హృదయం నీకై రోదించే వేధించే నను నీ జ్ఞాపకమే, హో ఓ ప్రేమే నన్నే ఒంటరి చేసే ప్రాణం తీసి ఊపిరి పోసే ఓ అమృతమే జ్ఞాపకమే (మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్) యే దిల్ హై దేఖ్ రూట హై యే దిల్ హే దేఖ్ టూట హై ఓ సాథియా ఓ సాథియా ఈ బంధం తెంచేసెయ్ యే దిల్ హై దేఖ్ రూట హై యే దిల్ హే దేఖ్ టూట హై ఓ సాథియా ఓ సాథియా నా ప్రాణం తుంచేసెయ్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్ మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
I am the Bad Guy పాట సాహిత్యం
చిత్రం: హిడంబ (2023) సంగీతం: వికాస్ బడిస సాహిత్యం: ప్రణవ్ గానం: లవిత లోబో, వికాస్ బడిస I am the Bad Guy
వ్యాగ్రణం పాట సాహిత్యం
చిత్రం: హిడంబ (2023) సంగీతం: వికాస్ బడిస సాహిత్యం: బి.సుబ్బరాయ శర్మ గానం: హేమచంద్ర వ్యాగ్రణం
Theme Music పాట సాహిత్యం
Theme Music
No comments
Post a Comment