Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Secretary (1976)




చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ , చంద్రమోహన్, 
దర్శకత్వం: కె.యస్. ప్రకాశరావు 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 28.06.1976



Songs List:



ఆకాశమంత పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

ఆకాశమంత 


చాటుమాటు సరసంలో... పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
హా...హా...హా... లాలాల...లా...లలల...లా...
హా...హా...హా... లాలాల...లా...లలల...లా...

చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ... ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ.. 
కలుసుకున్నదీ...

చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ... ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ.. 
కలుసుకున్నదీ...
చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ

చరణం: 1 
పరువు గిరువు పగ్గాలన్ని... తెగ తెంచేసి
పైలాపచ్చీస్ పదహారేళ్ళని... కలబోసేసి
పరువు గిరువు పగ్గాలన్ని... తెగ తెంచేసి
పైలాపచ్చీస్ పదహారేళ్ళని... కలబోసేసి

పగలు రేయి తీసే పరుగులు... నిలవేచేసి
పగలు రేయి తీసే పరుగులు... నిలవేచేసి
పరువన్నంతా జుర్రుకుందాం... పగబట్టేసి
హా.....హా...హా..

చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ... ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ.. 
కలుసుకున్నదీ...
చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ

చరణం: 2 
చాకు లాంటి యవ్వనాన్ని... వాడిపోనీయకు
సాకులెన్ని చెప్పుకున్నా.. వాడి రాబోదు
చాకు లాంటి యవ్వనాన్ని... వాడిపోనీయకు
సాకులెన్ని చెప్పుకున్నా.. వాడి రాబోదు...

ఆకుచాటు పువ్వల్లే... అణిగి ఉండకు
ఆకుచాటు పువ్వల్లే... అణిగి ఉండకు
నీకు నేను నాకు నువ్వని... నిలబడి చూడు
హా...హా...హా... హా...హా...హా...
చాటుమాటు సరసంలో... ఘాటు ఉన్నదీ
ఘాటైన ప్రేమకు ... ఆటుపోటులున్నవి
ఆటుపోట్లకు అది దడవనన్నది
అందుకే మనమిలా కలుసుకున్నదీ...ఈ.. 
కలుసుకున్నదీ...
లాలాల...లా...లలల...లా...



మొరటోడు నా మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం :  సెక్రెటరి (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  వి.రామకృష్ణ,  పి. సుశీల

పల్లవి:
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా... 
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు 

చరణం: 1
తెచ్చానే మల్లెదండా...
తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా...

నా మనసే నిండుకుండా...
అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ...
డడడడ డడడడ డడడడడా
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు  

చరణం: 2 
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...
నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...
నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు.. విసిరేను బాణాలు...
విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా... 
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు 

చరణం: 3 
తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ..
దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ..
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా...  
డడడడ డడడడ డడడడడా




నా పక్కన చోటున్నది పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: వి. రామకృష్ణ 

నా పక్కన చోటున్నది 




పెదవి విప్పలేను పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

పెదవి విప్పలేను 



నేటిదా ఒకనాటిదా పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

నేటిదా ఒకనాటిదా




మనసులేని పాట సాహిత్యం

 
చిత్రం: సెక్రెటరి (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: వి.రామకృష్ణ

మనసులేని


Most Recent

Default

No comments