సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version) సంగీతం: సాయి,& సంతోష్ రచన: యల్లింటి రమణ సింగర్: యల్లింటి రమణ ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్
పల్సరు బైక్ మీద రార బావ పాట సాహిత్యం
సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version) సంగీతం: సాయి,& సంతోష్ రచన: యల్లింటి రమణ సింగర్: యల్లింటి రమణ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గి పెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ... నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రార బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రార బావ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ…. నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రార బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రార బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజేసినావురా నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజేసినావురా నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో పిలవగా నేను రాను బావ నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ పల్సరు బైక్ మీద రాను బావా
1 comment
"Your post was a real treat to read! I love how you’ve explored the emotional depth in Telugu Song Lyrics. It’s so true that these lyrics create a strong connection with the audience. Thank you for sharing such a thoughtful article!"
Post a Comment