చిత్రం: ఆదిపురుష్ (2023) సంగీతం: అజయ్-అతుల్ నటీనటులు: ప్రభాస్, సైఫ్ ఆలీఖాన్ , క్రుతిసనన్ దర్శకత్వం: ఓం రౌత్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, వంశి ప్రమోద్ విడుదల తేది: 16.06.2023
Songs List:
జై శ్రీరాం పాట సాహిత్యం
చిత్రం: ఆదిపురుష్ (2023) సంగీతం: అజయ్-అతుల్ సాహిత్యం: రానజోగయ్య శాస్త్రి గానం: ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి, జారే హో గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి, జారే హో సూర్యవంశ ప్రతాపం, ఓ ఓ శౌర్యమే నీ స్వరూపం, ఓ ఓ జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం, ఆ ఆ ఆ సంద్రమైన తటాకం, ఓ ఓ సాహసం నీ పతాకం, ఓ ఓ సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం మా బలమేదంటే నీపై నమ్మకమే మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
No comments
Post a Comment