TLW Logo

Telugu Lyrics World

తెలుగు లిరిక్స్ వరల్డ్

Lyrics • Music • Cinema • World
English

Recently Updated

Latest Releases (2026+)

Trending Songs 🔥 (Viral Hits)

Non-Movie Songs (Folk & Private)

Devotional Songs

TLW Spotlight

S. S. Rajamouli (Pride of Indian Cinema)

– Celebrating a career in Telugu cinema.

Explore Profile →

TLW Facts

మీకు తెలుసా? వీటూరి, వేటూరి ఇద్దరు వేర్వేరు గేయరచయితలు. యమగోల (1977)లో ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాటను వేటూరి సుందరరామమూర్తి, ‘ఆడవే అందాల సురభామిని’ పాటను వీటూరి రాశారు.

యమగోల పాటలు చూడండి →
ADVERTISEMENT

Verified Movie Albums (Loading...)

Complete Tracklists • HD Covers • Bilingual Lyrics • A4 PDF Sheets

⚡ Recently Updated Soundtracks

Page 1 of 10
1 / 10

Movie Index (1931 - 2026)

Non-Movie Songs (Folk & Private Albums)

Song Categories

Moods, Devotional, Folk, Composers, Lyricists & Singers Master Hub

🎬 Cinema Moods & Genres

🌾 Folk & Native Heritage

🕉️ Spiritual & Devotional

🎼 Maestro Music Directors

✍️ Legendary Lyricists

🎙️ Legendary Singer Collections

About Telugu Lyrics World (TLW)

Digital Telugu Cinema & Music Archive • Estd. 2017
2017 Serving Since (8+ Years)
— Movie Songs
— Movies
— Non-Movie Tracks
— Total Songs
— Artist Profiles

🎬 మా ఆశయం & లక్ష్యం (Our Mission)

సాధారణ లిరిక్స్ వెబ్‌సైట్లలో కేవలం పాట సాహిత్యం మాత్రమే ఉంటుంది. కానీ Telugu Lyrics World (TLW) ఒక సమగ్రమైన తెలుగు చలనచిత్ర సంగీత విజ్ఞాన సర్వస్వం (All-in-One Telugu Music & Cinema Metadata Encyclopedia).

1931 నాటి తొలి టాకీ సినిమా నుండి నేటి 2026 నవతరం చిత్రాల వరకు ప్రతి సినిమా పాటను, దాని వెనుక ఉన్న సృష్టికర్తలను డాక్యుమెంట్ చేయడమే మా లక్ష్యం.

⚡ Proprietary Custom Framework

ఇది ఎక్కడో కొనుగోలు చేసిన రెడీమేడ్ టెంప్లేట్ కాదు. వేగవంతమైన మొబైల్ అనుభవం మరియు ఆటోమేషన్ కోసం మా అవసరాలకు తగ్గట్టుగా స్వంతంగా అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన "TLW Enterprise Engine".

🎨 1:1 HD Restored Covers & Fair Use

ఎంత పాత క్లాసిక్ సినిమా అయినా సరే ఒరిజినల్ HD ఆర్ట్‌వర్క్ అందిస్తున్నాం. పరిశోధకులు, రివ్యూవర్లు మా "TLW" వాటర్‌మార్క్ తొలగించకుండా ఈ కవర్లను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

🎙️ Verified Artist Profiles

హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకులు, గేయ రచయితలు మరియు గాయకుల సమగ్ర బయోడేటా, ఫోటోలు మరియు శాశ్వత TLWP ఐడీలు.

📿 Complete Filmographies

ప్రతి కళాకారుడి తొలి చిత్రం నుండి నేటి వరకు వారు చేసిన అన్ని చిత్రాల విడుదల తేదీల వారీ కాలక్రమ చిత్రమాల (Chronological Timeline).

🗓️ Historic Cultural Engines

సినిమా వార్షికోత్సవాలు గుర్తుచేసే On This Day, కళాకారుల రికార్డులను చాటే TLW Spotlight, మరియు అరుదైన చలనచిత్ర వాస్తవాలు (TLW Facts).

📄 Official A4 Print & PDF Engine

గాయకులు, సంగీత విద్యార్థుల సాధన కోసం ప్రతి పాటకు ఉచితంగా అధికారిక లెటర్‌హెడ్‌తో కూడిన సింగిల్-పేజ్ ప్రింటబుల్ PDF సౌకర్యం.

✍️ సాహిత్య సహకారం
(Community Lyrics Contribution)

మా వద్ద లేని ఏదైనా అరుదైన పాత పాట లేదా జానపద గీతం యొక్క సాహిత్యం మీ వద్ద ఉంటే, మీరు మా ఆర్కైవ్‌కు అందించవచ్చు (Contribute). అలా సహకరించిన సంగీత ప్రేమికుల పేరును ఆ పాట పేజీలో "Lyrics Contributed by: [మీ పేరు]" అని ఎప్పటికీ గుర్తుండేలా అధికారిక క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది.

⚖️ Copyright & Fair Use Policy

Telugu Lyrics World is a non-profit cultural and educational archive dedicated to Telugu literature and music. All song lyrics, audio compositions, and movie trademarks belong to their respective copyright holders, music companies, and film producers. We promote authentic appreciation of lyricists and composers.

Contact Us & Grievance Cell

We are here to assist, correct, and collaborate

Headquarters

Vijayawada, Andhra Pradesh, India

Response SLA

24 - 48 Hours Resolution

📩 Send a Message or Contribute Lyrics

పాటలో అక్షర దోషాలు ఉన్నా, కొత్త పాటను రిక్వెస్ట్ చేయాలన్నా లేదా మీ వద్ద ఉన్న పాట సాహిత్యాన్ని అందించాలన్నా క్రింది ఫారమ్ ద్వారా సంప్రదించండి.