Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bubblegum (2023)




చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
నటీనటులు: రోషన్, మానస చౌదరి 
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
నిర్మాత: పి.విమల 
విడుదల తేది: 29.12.2023



Songs List:



ప్రెట్టి ప్రెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: రవిప్రకాష్ చోడిమల్ల 

ప్రెట్టి ప్రెట్టి 




హబీబీ జిలేబీ పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

హై హీల్స్ పొట్టి దర్వాజ కొట్టి
నా దిల్లో కుడి కాలు పెట్టిందిరా
గల్లీలుంటే గాలి మోటర్ లెక్కొచ్చి
చెయ్యి పట్టి మబ్బుల్ల తిప్పిందిరా

సడన్ గా ఈక్వేషన్
కుదిరింది కిస్మత్ ల
ధనా ధన్ నా లైఫే
మారిందీ దావత్ లా

హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ
హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ
హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ

హబీబీ జిలేబీ హబీబీ

రూహఫ్జా షర్బత్ లా చేరింది పోరి
జిందగి కే టేస్ట్ వచ్చేలా
హీరోలా మార్చింది ఈ చికిని చోరీ
నా పోస్టర్ ముద్దొచ్చేలా

నా రాస్తాలో బస్తా పూలే జల్లి
నడిపించింది పిల్ల సుతి మెత్తగా
ఈ రిస్తాలో మస్తు గమ్మత్తుంది
నాకే నేను కనిపించా కొత్తగా

అటెన్షన్ నా మీదా
పెరిగిందీ మార్కెట్ లా
అఫెక్షన్ చూపిందీ
బంగారం బిస్కెట్ లా

హబీబీ యూ ఆర్
మై యూ ఆర్ మై జిలేబీ
హబీబీ యూ ఆర్
మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్
మై యూ ఆర్ మై జిలేబీ
హబీబీ యూ ఆర్
మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ
హబీబీ నువ్ నవ్వే నవ్వే వసబీ
జిలేబి జిల్ జిల్ జల్లి జిలేబి
రా బేబీ ఐ వన మేక్ యు మై బేబీ

హబీబీ యూ ఆర్ మై
యూ ఆర్ మై జిలేబీ



ఈజీ పేసి పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: శ్రీచరణ్ పాకాల, అంబిక సషిట్టల్, శ్రావణ్ చక్రవర్తి 

ఈజీ పేసి




ఇజ్జాత్ పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: MC హరి 
గానం: రోషన్ కనకాల, రవికాంత్ పేరేపు, MC హరి

ఇజ్జాత్



జాను పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీచరణ్ పాకాల, జావేద్ ఆలీ 

జాను 




Sound of Bubblegum పాట సాహిత్యం

 
చిత్రం: బబుల్గమ్ (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: శ్రీచరణ్ పాకాల
గానం: శ్రీచరణ్ పాకాల

Sound of Bubblegum

No comments

Most Recent

Default