Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: మోహన్ బాబు, రాధిక,  రజిని, జమున
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు,దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 27.03.1987



Songs List:



చీర తడిసిపోతుంది పాట సాహిత్యం

 
చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: మనో

చీర తడిసిపోతుంది 





ఎండ మండిపోతుంది పాట సాహిత్యం

 
చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: యస్.జానకి

ఎండ మండిపోతుంది కింద కాలిపోతుంది 
పైన మండిపోతుంది కింద కాలిపోతుంది 
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా

పైన మండిపోతుంది కింద కాలిపోతుంది 
పైన మండిపోతుంది కింద కాలిపోతుంది 
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా

ఆగలేని జలపాతం ఆవురావురంటుంది
మీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుంది
ఆగలేని జలపాతం ఆవురావురంటుంది
మీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుంది

ఆ ఉరకల్లో...  ఆ నురగల్లో...
ఆ ఉరకల్లో...  ఆ నురగల్లో...
తడిసిపోదాం మునిగిపోదాం 
బావా రావా ఏకమైపోవా

పైన మండి పోతుంది కింద కాలిపోతుంది 
పైన మండి పోతుంది కింద కాలిపోతుంది 
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా

కొరుకుతున్న చలిగాలి నన్ను కోరి వచ్చింది
వణుకుతున్న పెదవులతో కౌగిలిమ్మనడిగింది
కొరుకుతున్న చలిగాలి నన్ను కోరి వచ్చింది
వణుకుతున్న పెదవులతో కౌగిలిమ్మనడిగింది

చలి కౌగిలిలో... చలిమంటల్లో...
చలి కౌగిలిలో... చలిమంటల్లో...
ఉండిపోదాం మండిపోదాం
బావా రావా ఏకమైపోవా

పైన మంచు పడుతుంది 
ముందు ముంచుకొస్తుంది
పైన మంచు పడుతుంది 
ముందు ముంచుకొస్తుంది
మంచుకొండ పందిరిలోన
మూడు ముళ్ళు వేయాలి
బావా రావా ఏకమైపోవా
బావా రావా ఏకమైపోవా




అందమైన చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: యస్.జానకి

అందమైన చందమామ మందుకోట్టింది




ఇరుకు ఇరుకు గది పాట సాహిత్యం

 
చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: మనో 

ఇరుకు ఇరుకు గది



అల్లంత దూరాన పాట సాహిత్యం

 
చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: మనో , యస్.పి.శైలజ 

అల్లంత దూరాన 

No comments

Most Recent

Default