Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
నటీనటులు: భరత్, భాస్కర్, క్రిష్ణ భారతి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్
నిర్మాత: భరత్, సి. ఎస్. అవధాని
విడుదల తేది: 02.02.1995



Songs List:



తళుకుమన్నది కుళుకుల తార పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో

లల లల లల లాలా (2)

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైనా
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

నేడే... కొండా కోన తోడుగా 
ఎండా వాన చూడగా ఈడు జోడుగా
ఎన్నో ఊసులాడగా తోడు నీడగా
ఈడు గోదారి పొంగింది చూడు 
నాదారికొచ్చింది నేడు ఆశ తీరగ
ప్రేమ మాగాణి పండింది నేడు 
మారాణి పారాణి తోటి నన్ను చేరగ
గువ్వల జంటగ ఓ ఓ సాగే వేళలో
నవ్వుల పంటగ ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

రావే... ఆకాశాన విల్లుగా
ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా
ముద్దే నేడు తీయగా తెరే తీయగ
గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి 
ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పానుపేయగా
కోటి మందార గాంధాల తోటి 
అందాల చందాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓ ఓ ఊగే వేళలో
ఊపిరి నీవుగ ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైన
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్





మోగదు రాగం పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మాల్గుడి శుభ

మోగదు రాగం




ముద్దులలో ముచ్చటలో పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మురళి, రేణుక

ముద్దులలో ముచ్చటలో




ఓ నా ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

ఓ నా ప్రేమా




ఒక మెరుపల్లె మెరిసావు పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: 

ఒక మెరుపల్లె మెరిసావు




కాలేజీ అదిరింది పాట సాహిత్యం

 
చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: కోటి

కాలేజీ అదిరింది 




నువ్వంటే నేను అనీ పాట సాహిత్యం

 
త్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, రేణుక

నువ్వంటే నేను అనీ


Most Recent

Default