Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vivaha Bhojanambu (2021)




చిత్రం: వివాహ భోజనంబు (2021
సంగీతం: అని వీ
నటీనటులు:  సత్య , ఆర్జవీ
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: కె. యస్. సినిష్ , సందీప్ కిషన్
విడుదల తేది: 27.08.2021



Songs List:

దేవి కల్యాణ వైభోగమే పాట సాహిత్యం

 
చిత్రం: వివాహ భోజనంబు (2021
సంగీతం: అని వీ
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ 
గానం: అంటోనీ దాసం, చిన్మయి 

దేవి కల్యాణ వైభోగమే
నాద కల్యాణ వైభోగమే
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
నీలా మేఘ శ్యామ రామ సుందరం
సీత పతి రామ ప్రేమ మందిరం
మోహనంగా రఘు వంశ కులధామా
మృదువదనా చంద్ర కిరణ
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వులో చేరినవే
ఆకాశమే నేడు తారాలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా

అడుగుల్లో అడుగేసి సాగదుగా
తుంటరి కృష్ణుడు బ్రతిమాలి అడిగితే చాలు కదా
ప్రాణమై రుక్మిణి పులిహోర పరమాన్నం
పిలిచాయి పదమంటూ
కడుపారా విందారగించి బయలుదేరాగా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వులో చేరినవే
ఆకాశమే నేడు తరాలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా

కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా




రారా పాట సాహిత్యం

 
చిత్రం: వివాహ భోజనంబు (2021
సంగీతం: అని వీ
సాహిత్యం: 
గానం: అని వీ, సంభవం 


రారా 



వాట్ ఏ మ్యాన్ పాట సాహిత్యం

 
చిత్రం: వివాహ భోజనంబు (2021
సంగీతం: అని వీ
సాహిత్యం: సామ్రాట్
గానం: రామ్ మిరియాల

వాట్ ఏ మ్యాను వాట్ ఏ మ్యాన్
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్
ఆ ఆఆ ఆ…

సేవింగ్స్ అంటే క్రేజీ  షేవింగ్ చేయని సన్నాసి
వాట్ ఏ మ్యాను, ఆహ  వాట్ ఏ మ్యాన్
ఏడవడం మానేసి  వీడు బై బర్తే పీనాసి
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్, బ్ర్ర్ర్ శంకర
సేవింగ్స్ అంటే క్రేజీ  షేవింగ్ చేయని సన్నాసి
ఏడవడం మానేసి  వీడు బై బర్తే పీనాసి

హూ ఈజ్ దిస్  హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
అండర్ వేర్ బయటికి వేసే సూపర్ మ్యాన్
వాట్ ఏ, వాట్ ఏ  కోరస్
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్, ఆహ
వాట్ ఏ మ్యాను, అరెరె  వాట్ ఏ మ్యాన్

ఆల్కహాల్ ముట్టడంటా  కే ఏ పాల్ కి శిష్యుడంట
పులిహోరే కలపడంటా  ఫ్రెండ్స్ కి రూపాయి పెట్టడంట
ఆల్కహాల్ ముట్టడంటా  కే ఏ పాల్ కి శిష్యుడంట
పులిహోరే కలపడంటా  ఫ్రెండ్స్ కి రూపాయి పెట్టడంట
హూ ఈజ్ దిస్  హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
ఆహ నా పెళ్ళంటాలో  కోటాకి ఫ్యాన్
తగులుకొండబ్బాయి..!

వాట్ ఏ మ్యాను, హ హ హ  వాట్ ఏ మ్యాన్, ఆహ
వాట్ ఏ మ్యాను వాట్ ఏ మ్యాన్

హోటల్ కే వెళ్ళడంటా  టోటల్ బిల్లే కట్టడంటా
వోకల్ కార్డు వాడడంటా  లోకల్ బ్రాండే కంఫర్ట్ అంటా
హోటల్ కే వెళ్ళడంటా  టోటల్ బిల్లే కట్టడంటా
వోకల్ కార్డు వాడడంటా  లోకల్ బ్రాండే కంఫర్ట్ అంటా
హూ ఈజ్ దిస్  హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
హూ ఈజ్ దిస్  హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
బాడీ బిల్డింగ్ చెయ్యలేని సల్మాన్ ఖాన్

వాట్ ఏ, రేయ్ పాడరా..!
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్, అరెరే
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్
అరేయ్ లేపండ్రా కొంచం లేపండి
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్
వాట్ ఏ మ్యాను  వాట్ ఏ మ్యాన్
సేవింగ్స్ అంటే క్రేజీ  షేవింగ్ చేయని సన్నాసి

Most Recent

Default

No comments