Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kumkuma Tilakam (1982)








చిత్రం: కుంకుమతిలకం (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: యం.గోపి
గానం: కె. జె. యేసుదాసు
నటీనటులు: మురళీ మోహన్, జయసుధ, సురేష్, తులసి
దర్శకత్వం: బి.భాస్కర్ రావు
నిర్మాత: యడవల్లి రాజేంద్ర రెడ్డి
విడుదల తేది: 31.12.1982

పల్లవి:
ఆలనగా  పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా దేవీ
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా దేవీ
పాలించు నా రాణిగా

చరణం: 1
నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్నీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్నీ
అరఘడియైనా నీ ఎడబాటు
వెన్నెల కూడా చీకటి నాకు

లాలించు ఇల్లాలిగా దేవీ
పాలించు నా రాణిగా

చరణం: 2
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
నేనంటే నీ మంగళ సూత్రం
నువ్వంటే నా ఆరో ప్రాణం

లాలించు ఇల్లాలిగా దేవీ
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
ఆహాహ హా హాహహా
ఊహూహు హూ హూహు హూ

No comments

Most Recent

Default